భారత్ కల్చరల్ అకాడమి-హైదరాబాద్ తెలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో ఫిల్మ్ చాంబర్లో '' కాళోజి నారాయణరావు గారి '' అవార్డులు 2016కి గాను గేయ రచయిత శ్రీ చంద్రబోస్ గారు మరియు సంగిత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ గారు 2017కి గాను అవార్డులు అందుకున్నారు..