ANR National Award 2017 : SS Rajamouli's Extraordinary Speech

Filmibeat Telugu 2017-09-18

Views 423

SS Rajamouli's Extraordinary Speech About ANR At ANRawards 2017. ANR National Award 2017 Celebrations & AISFM Graduation Ceremony 2017 held at Hyderabad.
నటసామ్రాట్‌ డా. అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతి సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును సినీరంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఇస్తున్న విషయం తెలిసిందే. 2017 సంవత్సరానికిగాను 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ స్థాయికి తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళికి అందజేశారు.

Share This Video


Download

  
Report form