Two youths arrested in inter student chandini jain case on Tuesday.
ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. చాందిన అదృశ్యమైన రోజే ఆమెను ఓ యువకుడు ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది. వీరు బంజారాహిల్స్‌లోని పబ్బుకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా, అంతకుముందే సదరు యువకుడితోపాటు మరో నలుగురు యువకులు పదే పదే చాందిని ఇంటి వద్దకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.