BCCI has written to its affiliated units stating that their registered players should not participate in the unsanctioned Indian Junior Players League (IJPL), scheduled in Dubai from September 19-29.
బీసీసీఐ నుంచి సరైన అనుమతి లేకుండా నిర్వహించనున్నఇండియన్ జూనియర్ ప్రీమియర్ లీగ్ (ఐజేపీఎల్)లో గుర్తింపు పొందిన యువ క్రికెటర్లు ఎవరూ ఆడొద్దని బీసీసీఐ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు.