Ungarala Rambabu Latest Theatrical Trailer trailer released. Directed by Kranthi Madhav and produced by Paruchuri Kireeti.In that trailer launch comedian ali said about sunil.
సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉంగరాల రాంబాబు'' చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా కమెడియన్ అలీ సునీల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు.