అక్రమాస్తుల్లో నా పేరు తొలగించండి: పక్కా ఆధారాలు: సిబిఐ Jagan filed discharge petion|Oneindia Telugu

Oneindia Telugu 2017-09-08

Views 1

YSR Congress Party chief YS Jaganmohan Reddy on Thurs Day filed discharge petion in CBI court. CBI filed counter petition on Jagathi Publications issue.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. రాంకీ, వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల వ్యవహారంలో ఛార్జీషీట్ నుంచి తనను తొలగించాలని వైయస్ జగన్ ఆ పిటిషన్‌లో కోరారు. అయితే జగతి పబ్లికేషన్స్ వ్యవహారంలో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.

Share This Video


Download

  
Report form