Three men assaulted an employee of a snooker parlour located in Purani Haveli of Hyderabad. However, the reason behind this is unknown. The victim has been admitted to the Osmania hospital.
నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడిపై దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నూకర్ పార్లర్‌లో 27ఏళ్ల యువకుడు షబ్బీర్ హుస్సేన్‌పై కత్తులు, బేస్‌బాల్ స్టిక్‌లతో నలుగురు దుండగులు దాడి చేశారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ దుండగులు ఒకేసారి కత్తులతో దాడికి పాల్పడ్డారు.