Chandrababu Naidu Blocked The Entry Of 2 Telugu Leaders Into Modi's | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-05

Views 3

It is said that Chandrababu Naidu blocked the entry of Two Telugu Leaders into Modi‘s Team. Purandeshwari from Andhra Pradesh was initially considered but Chandrababu expressed his displeasure almost immediately.
ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ విస్తరణలో తెలుగువారికి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి హరిబాబు, తెలంగాణ నుంచి వెదిరే శ్రీరామ్ పేరు బాగా వినిపించింది. కానీ వారికి అవకాశం దక్కలేదు.
మోడీ కేబినెట్లో తెలుగు వారికి చోటు దక్కకపోవడంపై ఓ ఆసక్తికర మరియు షాకింగ్ ప్రచారం సాగుతోంది.

Share This Video


Download

  
Report form