Bigg Boss Telugu : Celebrity Shocking Entry In Bigg Boss House

Filmibeat Telugu 2017-09-02

Views 16

In the telugu reality show bigg boss yesterday's episode veedevadu cinima hero sachin joshi shocking entry is highlight in the show. He came to house to promote his veedevadu movie.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో హీరో లు హీరోయిన్ లు ఎంట్రీ లు ఈ మధ్య బాగానే జరుగుతున్నాయ్.. ఈ మధ్య బిగ్ షో..మూవీ ప్రమోషన్ ల కు అడ్డ గా మారింది. ఏ కొత్త సినిమా రిలీజ్ అవ్వబోతున్నా ఇక్కడ ప్రమోట్ చేయడం.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం..చేస్తుంటారు..ఆ పనిలో భాగంగానే ఇది వరకు ఈ షో లో రానా తాప్సీ విజయ్ దేరకొండ వచ్చి సందడి చేసారు.

Share This Video


Download

  
Report form