Bigg Boss Telugu : Deeksha Said "Sorry" To Archana

Filmibeat Telugu 2017-09-02

Views 22

The house of Jr NTR-hosted TV show Bigg Boss Telugu archana and deeksha fight with eachother. Then deeksha said sorry to archana.
ప్రస్తుతం వున్నా రియాలిటీ షో ల లో టాప్ లో వున్నా బిగ్ బాస్ లో ఇంటి సభ్యులు చేసే రచ్చ మాములుగా లేదు..రొజూ ఏదొక గొడవ ఉంటూనే వుంటుంది. అయితే ఎప్పుడు గొడవపడే జంట లో ముందుంటారు అర్చన దీక్ష.. ఈ షో లో దీక్ష ఎంటర్ అయినప్పటి నుంచి కూడా అర్చన తేడాగా బిహేవ్ చేయడం అందరికి తెలిదిందే.

Share This Video


Download

  
Report form