YSRCP MLA Roja Cheap Comments On Akhilapriya

Oneindia Telugu 2017-08-30

Views 31

Political analyists saying that YSRCP MLA Roja cheap comments are effected negatively on their party in Nandyala bypoll
నంద్యాల ఉపఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో బరిలో దిగిన వైసీపీ.. కనీసం గెలుపుకు దగ్గరగా కూడా రాలేక చతికిలపడిపోయింది. ప్రచార సమయంలో జగన్, రోజాలు చేసిన తీవ్ర వ్యాఖ్యల ప్రభావం వల్లనే.. అంచనా కన్నా ఎక్కువ మెజారిటీని టీడీపీ కైవసం చేసుకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగన్, రోజాల వ్యాఖ్యల పుణ్యమాని తమ మెజారిటీ పెరిగిందని అటు టీడీపీలోను అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే కానీ.. మితిమీరిన వైఖరి వల్లే ఇప్పుడు జనం ముందుకు రావడానికి కూడా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఉపఎన్నిక ఫలితం తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాకు దూరంగా ఉండటం వెనుక ఇదే కారణంగా కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS