Torrential downpour throughout Tuesday causes waterlogging in several areas. Five areas have received more than 200mm of ranfall.
ముంబైలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.