Bigg Boss Telugu : This Week Elimination Is Very Intresting

Filmibeat Telugu 2017-08-29

Views 1

In the yesterday's bigg boss telugu reality show..Totally five contestents are nominated for this week elimination.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో రీసెంట్ గా ధనరాజ్ అండ్ కత్తి కార్తిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే..అయితే ఈ వీక్ ఎలిమినేషన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే అసలు ఎలిమినేట్ అవ్వరు..గెలుస్తారు అనుకున్న వాళ్ళే ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన వాళ్ళలో చాలా మంది ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్న వాళ్ళే..మరి ఈ వీక్ ఎలిమినేషన్ లో శివబాలాజీ సేఫ్ జోన్ లో వుండగా..హరితేజ టీం కెప్టెన్ గా వ్యవహరిస్తుంది.

Share This Video


Download

  
Report form