In Bigg Boss tamil version mahesh babu entry is there. For the part of tamil spyder movie promotion the movie team planning to promote in that show.
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ లో ఓ టాప్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఆ హీరో టాలీవుడ్ హీరో అన్నమాట.. ప్రిన్స్ మహేష్ బాబు ఈ షో లో ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం..త్వరలో విడుదలవనున్న "స్పైడర్" సినిమా ప్రమోషన్ పనిలో భాగంగా మహేష్ ఈ షో లో ఎంట్రీ ఇస్తున్నాడు. కాకపోతే అది తెలుగు బిగ్ బాస్ లో కాదు..తమిళ బిగ్ బాస్ షో లో..