Naagarjuna's "Raju Gari Gadi 2" Movie Logo Launched

Filmibeat Telugu 2017-08-26

Views 9

Raju gari gadi movie directer omkar doing next movie that is "Raju Gari Gadi 2" in that movie Akkineni Nagarjuna playing a lead role. The Movie Logo Launched recently.

అక్కినేని నాగార్జున కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చేస్తున్నాడు. నాగ్ కొత్త సినిమా ‘రాజు గారి గది-2’కు సంబంధించి ప్రచార హడావుడి మొదలైపోయింది. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ తప్పితే ఇంకేమీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ‘రాజు గారి గది-2’ లోగోను పరిచయం చేశారు చిత్ర యూనిట్.

Share This Video


Download

  
Report form