Telangana and Andhra Pradesh Governor ESL Narasimhan on Friday had darshan of prestigious Khairatabad Ganesh here in the city. The Governor along with his wife performed first pooja to the deity that is named 'Chandikumara Anantamaha Ganapathi'.
వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో నెలకొల్పిన శ్రీ చండీకుమార అనంత మహాగణపతికి శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్ దంపతులు తొలిపూజ నిర్వహించారు. 57 అడుగుల ఎత్తుతో కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్‌దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.