Bigg Boss Telugu : "Don't play jokes on my emotions" Dhanaraj says to Mumaith

Filmibeat Telugu 2017-08-24

Views 1

In the show of bigg boss telugu reality show mumaith re entered into the house. And she is targeted to dhanaraj. Yesterday she played jokes on dhanaraj emotions.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో అందరిగురించి సీక్రెట్ రూమ్ లో వుంది తెలుసుకుని రీ ఎంట్రీ ఇచ్చిన ముమ్ము..ఇంటి సభ్యులందరినీ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. ముమైత్ ప్రవర్తనకు షాక్ తిన్న ఇంటి సభ్యులు ముమైత్ కు ఏమన్నా సీక్రెట్ టాస్క్ లు పెట్టమని చెప్పారో ఏమో ఒకవేళ చెయమూ అంటే ఎలిమినేట్ కు ఎక్కడ నామినేట్ అవుతామో అని ముమ్ము చెప్పినవన్నీ చేస్తున్నారు ఇంటి సభ్యులు.

Share This Video


Download

  
Report form