At the event of chiranjeevi's say raa narasimhareddy movie motion poster launching is done at hyderabad recently. All are came for that launching event except chiranjeevi.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సై రా’నరసింహ రెడ్డి.. మోషన్ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్,అల్లు అరవింద్ ,మెగా ఫ్యామిలీకి చెందిన యువ కథానాయకులు హాజరయ్యాడు. చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి.. రచయితలు పరుచూరి బ్రదర్స్ వచ్చారు. అందరికీ మించి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యాడు . వీళ్లందరితో ఈ వేడుక కళకళలాడిపోయింది.