Bigg Boss reality show contestent Mahesh katthi recently setaired on Pawan kalyan about his politics.
మీకు మహేష్ కత్తి తెలుసా ? ఆ.. బిగ్ బాస్ లో కాంటేస్టేoట్ కదా.. ఎలిమినేట్ కూడా అయ్యాడు..అని గుర్తు చేసుకుంటారు..అవునా?సినిమా విమర్శకుడిగా పేరు గాంచిన మహేష్ కత్తి బిగ్ బాస్ షో లో పాల్గొన్న తరువాత సెలెబ్రిటి గా మారిపోయాడు.బిగ్ బాస్ షో ముందు వరకు కుడా సిని ఇండస్ట్రీ లో కొంతమందికి మాత్రమె మహేష్ కత్తి తెలుసు.