Ahead of the official launch on August 21st, First Look Poster of Akhil's untitled flick got leaked.
అక్కినేని అఖిల్.. హీరోగా అఖిల్ తోనే ఫెయిలయ్యాడు అయితే ఈ సారి మళ్ళీ కొత్త స్టైల్ లో ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు.అఖిల్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు చెందిన ఫస్ట్ లుక్ ఫొటో ఒకటి ఇప్పుడు అక్కినేని అభిమానులను అలరిస్తోంది