We have already reported that Malayalam heart-throb Dulquer Salmaan and latest sensation Sai Pallavi starrer hit Malayalam romantic action thriller, Kali, will be released in Telugu. Producer DV Krishna Swamy is releasing the Telugu version. As per the latest update, the movie release on Sep 8th.
సాయిపల్లవి, దుల్కర్ సల్మాన్ జంటగా మళయాలంలో చేసిన 'కలి' చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది. 'ఒకే బంగారం' సినిమాతో దుల్కర్ సల్మాన్, 'ఫిదా' మూవీతో సాయి పల్లవి తెలుగులో బాగా పాపులర్ కావడంతో వీరిద్దరు నటించిన ఆ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు