Vishal Kumar Verma, a national-level wrestler, lost life in a freak incident at the Jaipal Singh Stadium. The 25-year-old was electrocuted due to a short circuit at the inundated and dilapidated stadium building which houses the office of the Jharkhand State Wrestling Association (JSWA).
జాతీయ స్ధాయిలో సత్తా చాటుతున్న రెజ్లర్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. తాను నిత్యం ప్రాక్టీస్ చేసే స్టేడియంలోనే కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది