Sai Pallavi fell down on Railway Flatform and Got Injuries in Fidaa Shooting

Filmibeat Telugu 2017-08-02

Views 1

Fidaa Director Sekhar Kammula shares his experiences in Fidaa Shooting. He said that according script, Sai Pallavi has to catch running train in one scene. In that scene she fell down on railway flatform and got injuries. He told furthur, Sai Pallavi did hard work for Fidaa movie.
ఫిదా చిత్రంలో సాయిపల్లవి చాలా కష్టపడింది. కదిలే రైలు ఎక్కడం, దిగడం, పొలాల్లో ట్రాక్టర్‌ నడపడం లాటి కష్టమైన పనులను నేర్చుకొన్నది. ఇంటర్వెల్‌ సీన్‌లో ట్రైన్‌ నుంచి దూకుతూ నిజంగానే కింద పడిపోయింది. ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. ముందుగా రాసుకున్న కథ ప్రకారం ఇంటర్వెల్‌కు ముందు రైలు కంపార్ట్‌మెంట్‌లో వరుణ్‌ మాటలు విన్న భానుమతి స్టేషన్‌లో ప్లాట్‌ఫాం పైకి దిగి ఏడుస్తుంది. అప్పుడు రైలు కదిలితే పరిగెత్తుతూ రన్నింగ్ ట్రైన్‌ను ఎక్కాలి.

ఆ సన్నివేశంలో సాయి పల్లవి నిజంగానే పడిపోవడంతో మోకాళ్లు కొట్టుకుపోయాయి. అయితే ఆ సీన్‌ను సినిమాలో పెట్టలేకపోయాం. ఈ రోజు ఆమెను ఇంతమంది అభిమానిస్తున్నారంటే అదంతా ఆమె కష్టమే అని శేఖర్‌ కమ్ముల వెల్లడించారు.

Share This Video


Download

  
Report form