Bigg Boss Telugu : Jr NTR welcomes wild card entrant Diksha Panth

Filmibeat Telugu 2017-08-01

Views 20

The wild card entry is actress Diksha Panth, who has appeared in multiple popular Telugu films. She started her career in Telugu cinema with the 2012 film Racha in which she played the character of Basanthi. She went on to appear in films like Vijay Kumar Konda's 2014 romantic drama Oka Laila Kosam, Kishore Kumar Pardasani's 2015 satire Gopala Goapala and Nellutla Praveen Chander's 2016 comedy thriller Banthi Poola Janaki.


తెలుగు బిగ్ బాస్ లాంచ్ చేసినప్పటి నుంచి కంటెస్టెంట్స్ విషయంలో కాస్త అసంతృప్తితో వున్నా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాక తెలుగు బుల్లి తెర అభిమానులంతా.. యంగ్ టైగర్ హోస్టింగ్ తో యమా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతి, మధుప్రియ, సంపూ షో నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోకు మరింత గ్లామర్ యాడ్ చేసే ఆలోచనతో ఒక అప్ కమింగ్ హీరోయిన్ ను ఓకే చేశారు.

Share This Video


Download

  
Report form