Ishant Sharma Fight With Coach About his Long Hairstyle

Oneindia Telugu 2017-07-26

Views 7

Indian speedster Ishant Sharma is famous for two things -- his long hair and off late for making funny faces while bowling. A lot has been said about his long hair, since he made his debut in 2007 against South Africa.Ishant went on to share another incident that happened during an India Under-19 series, when then coach Lalchand Rajput scolded the Delhi lad for his hairstyle.


తన పొడవాటి జుట్టు కారణంగా తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సరదా సన్నివేశాలను టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ ఓ టీవీ ఛానల్ ఇంటర్యూలో అభిమానులతో పంచుకున్నాడు. 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఇషాంత్ శర్మ టెస్టు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇషాంత్ శర్మ ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌లో అభిమానులకు కనిపిస్తూనే ఉన్నాడు. నిజానికి ఇషాంత్ శర్మకు చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుకోవడమంటే ఎంతో ఇష్టమట. ఈ నేపథ్యంలో ఇషాంత్ శర్మ ఓసారి తన పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఆగ్రహానికి కూడా గురయ్యాడట. '

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS