Celebrities Drinking Aloe Vera To Escape SIT Interrogation

Oneindia Telugu 2017-07-25

Views 5

we will bring doping machines for testing film personalities in drug case said excise officials. excise higher officials chitchat with media at Telangana secretariat on Tuesday afternoon.



డ్రగ్స్ వ్యవహారంలో సిట్ విచారణకు వచ్చేవారు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారని ఎక్సైజ్ శాఖ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు జ్యూస్ లు తాగే ప్రయత్నం చేయడం, తల వెంట్రుకల్లో ఆధారాలు లభించకుండా ఉండేందుకు హైలీ కాస్మోటిక్ షాంపూలతో తలస్నానం చేసి విచారణకు వస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాయి.

Share This Video


Download

  
Report form