Lot of unexpected things happended in Biggboss house. Sampoo wsa removed from captaincy. Sameer was nominated for next week elimination process. Jyothy was appointed as Telugu teacher for Mumaith Khan.
బిగ్‌బాస్‌లో సంపూ షాక్.. సమీర్‌కు కఠిన శిక్ష..
బిగ్‌బాస్ ఆగకుండా బిగ్‌బాస్ నిబంధనలు అతిక్రమించిన సంపూ, సమీర్, ధన్‌రాజ్, ప్రిన్స్, శివబాలజీ తదితరులకు కఠినశిక్ష విధించాడు. వీరందరూ లైట్లు వేసి ఉన్నప్పటికీ.. నిద్ర పోవడం బిగ్‌బాస్ ఆగ్రహం కలిగించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంటి ఆవరణలో ఉన్న సైకిల్‌ను నిరంతరంగా ఇద్దరు కలిసి తొక్కాలని సూచించాడు.