India's middle-order batter Harmanpreet Kaur produced one of the best knocks in women's world cup history against defending champions Australia in the semi-final of the ICC Women's World Cup, here on Thursday (July 20).
ట్వీట్లే.. ట్వీట్లు!
ప్రముఖుల ప్రశంసలతో తడిసిముద్దవుతున్న హర్మన్‌ప్రీత్.
ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో సూపర్ సెంచరీతో టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన హర్మన్ ప్రీత్ కౌర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.