YSRCP MLA Roja Says I Will Not Contest in Next Elections

Oneindia Telugu 2017-07-17

Views 197

In an exclusive interview, YSRCP MLA Roja came down heavily on the TDP leaders for criticising party president YS Jaganmohan Reddy for hiring the services of political strategist Prashant Kishor.


వైసీపీలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉందని... లేకపోతే రానున్న ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ అధినేత జగన్ కు ఆయన స్పష్టం చేసినట్టుగా వార్తలొస్తున్నాయి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS