After he chopped off his beard on Wednesday, Ranveer Singh posted a collage on his social media accounts, where we see the before and after of the 'mundan' (shedding hair). In another picture which he posted on Instagram had his chopped off mustache and beard in it with the caption, "I'll miss you."
బాలీవుడ్ హీరోల్లో మోస్ట్ స్టైలిష్ యాక్టర్ గా యంగ్ హీరో రణవీర్ సింగ్ ను పేర్కొనచ్చు. అతని మీసం, గడ్డం ఓ ఫ్యాషన్ ట్రెండ్ గా మారిపోయింది అనడంలో సందేహం లేదు.