Police have registerd a case against Tollywood actor Fish Venkat at Kothagudem in Kothagudem Bhadrdri disrict in Telangana
తెలుగు సినీ నటుడు ఫిష్‌వెంకట్‌పై కేసు నమోదైంది. మద్యం తాగి నానా యాగీ చేస్తూ ఓ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆయనపై పోలీసులు చివరకు కేసు పెట్టారు.