India's most popular actor, Rajinikanth has always tried to keep things simple. In fact, his personal collection of cars is as humble as him and includes a classic Premier Padmini, which he likes to drive himself and a couple of Toyota Innova. So, it was a big, yet a sweet surprise for us when we saw this video, in which the Superstar a.k.a. Thalaivar - Rajinikanth, is seen riding shotgun in a Ferrari, taking a selfie video of himself.
అమెరికాలో ఎంజాయ్ చేస్తూ..రజిని సెల్ఫీ వీడియో..
రజనీ తీసుకున్న తొలి సెల్ఫీ వీడియో ఇదేనని తెలుస్తోంది. ఈ వీడియోలో రజనీ డ్రైవింగ్ సీటులో కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతూ 'నేను రెడ్ బటన్నీ ప్రెస్ చేస్తే.. వీడియో వస్తుంది కదా' అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.