Again Nithin proves his love for Power Star Pawan Kalyan with his fair talks
పవన్‌కు ఉన్న వీరాభిమానుల్లో హీరో నితిన్ ఒకరు. తాను పవన్‌కు భక్తుడినని చెప్పుకొంటారు. తన సినిమాల్లో పవన్ ప్రస్తావన కంపల్సరీగా ఉంటుంది. పవర్ స్టార్ పాటలను తన సినిమాల్లో రీమిక్స్ చేసిన అభిమానాన్ని చాటుకొంటారు. పవన్, నితిన్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తాజాగా పవన్, నితిన్ కలిసి ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.