Watch Duvvada Jagannadham Team Participates In NATS Celebrations
అల్లుఅర్జున్ అమెరికాలోని చికాగోలో అతిధిగా పాల్గొన్న నాటా ఉత్సవాలలో తన స్పీచ్ వల్ల కానీ లేదంటే తన ప్రవర్తన వల్ల కానీ అమెరికాలోని తెలుగువారి ప్రశంసలు పొందలేకపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నాటా ఉత్సవాలకు అతిధిగా వెళ్ళిన అల్లుఅర్జున్ అక్కడ కేవలం 20 నిముషాలు కూడా సరిగా లేకుండా ఏదో తొందర తొందరలో తప్పని సరై వచ్చాను తప్ప పెద్ద ఇంట్రస్ట్ లేదు అన్నట్టు ప్రవర్తించాడట.