An owner of one championship from each of the other three major tournaments, and the French Open runner-up just three weeks ago, Wawrinka was bothered by his left knee and lost 6- 4, 3-6, 6-4, 6-1 to Daniil Medvedev at Centre Court in the first round at the All England Club last night
ఈ ఏడాది అన్నా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ గెలుద్దామన్నా అతడి ఆశ నెరవేరలేదు. సోమవారం ప్రారంభమైన వింబుల్డన్ టోర్నీలో ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్టాన్ వావ్రింకా(స్విట్జర్లాండ్) తొలి రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు