Shamanthakamani Director Sriram Aditya Emotional Speech at Pre Release Event

Filmibeat Telugu 2017-07-04

Views 1

Shamanthakamani Director Sriram Aditya Emotional Speech at Pre Release Event

యేటా చాలామంది కొత్త దర్శకులు పరిశ్రమకి పరిచయమవుతుంటారు. అయితే వాళ్లలో కాన్ఫిడెంట్గా కనిపించేవాళ్లు అరుదు. కానీ శ్రీరామ్ ఆదిత్య మాత్రం తన తొలి చిత్రం `భలే మంచి రోజు` ఆడియో ఫంక్షన్ లోనే హిట్టు కొట్టేస్తున్నా అన్నట్టుగా సంకేతాలు ఇస్తూ చాలా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. ఆ వేడుకలో శ్రీరామ్ ఆదిత్య మాటలు - ఆయన కాన్ఫిడెన్స్ ని చూసి మహేష్ బాబు కూడా తెగ ముచ్చటపడ్డాడు

Share This Video


Download

  
Report form