Ninnu Kori Movie Team Gifted first day first show ticket To S.S.Rajamouli

Filmibeat Telugu 2017-07-01

Views 2

The pre-release event of Ninnu Kori took place and SS Rajamouli graced the event as Chief Guest. The movie unit surprised Rajamouli by gifting him the first day first show ticket of Ninnu Kori.


ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ లాంచ్, ఇదో ట్రెండ్ అవుతుందేమో

నిన్ను కోరి' ట్రైలర్ చూసిన వెంటనే దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి ట్వీట్ వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాజమౌళి ఆ ట్వీట్ చేసిన నేపథ్యంలో 'నిన్ను కోరి' సరికొత్త ఐడియాతో డిఫరెంటుగా ఓ చిన్న కార్యక్రమం చేపట్టారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి... ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ లాంచ్ చేశారు. ఆ టికెట్‌ను ఆయనకే బహుమతిగా అందజేశారు.

Share This Video


Download

  
Report form