NTR Dance Making Video From Janatha Garage movie
NTR is quite famous for his terrific dance moves. It is heard that young tiger Junior NTR is attempted something really different in his Jangatha garage movie.
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరో గ వచ్చిన సినిమా జనత గ్యారేజ్. ఈ సినిమా ఎన్టీఆర్ సినిమాల్లోనే చాలా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి బయట పడింది.