India won the match by 9 wickets against Bangladesh. In the picture which became viral on social media, Bangladesh fan pasted the Indian flag on a dog being chased by a tiger, which has Bangladesh flag pasted on it.
కోహ్లీసేన కొదమ సింహంలా విజృంభిస్తుంటే.. బంగ్లా పులులు పిల్లుల్లా మారిపోయారు..! కూనల ముద్ర చెరిపేసుకొని గర్జిస్తారానుకున్న బంగ్లా పులులు మన దెబ్బకు మ్యావ్ మ్యావ్ అంటూ మళ్లీ కూనలే అయ్యారు..!